Thursday, 30 July 2026 03:04:46 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఓబుల దేవర చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన ద్విచక్ర వాహనాలు వేలం...

Date : 17 November 2022 10:37 PM Views : 485

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు, పలు కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలు వేలం సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ఎక్సైజ్ కేసులలో పట్టబడ్డ పట్టుబడ్డ 10 ద్విచక్ర వాహనాలు మరియు ఒక 407 వాహనం యొక్క బహిరంగ వేలం ఈనెల 19వ తారీఖున పుట్టపర్తి జిల్లాఎస్పీ గారి ఆదేశాల మేరకు పెనుగొండ ఈఎస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడును. ప్రవేశ రుసుము 1000 రూపాయలు చెల్లించి బహిరంగ వేలంలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు ఓబులదేవర చెరువు ఎస్సై కే. గోపి తెలియజేశారు ఎస్సై గోపీ మాట్లాడుతూ, సమాచారం మేరకు ఈ రోజు తెల్లవారుజామున ఓబుల దేవర చెరువుమండలం మిట్టపల్లి గ్రామ పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ నిర్వహించి రెండు సాండ్ ట్రాక్టర్లను సీజ్ చేసి నలుగురిపై కేసు నమోదు చేయడమైనది. వారు ముత్యాల చెరువు గ్రామానికి చెందినవారు ఎస్సై కే. గోపీ తెలియజేశారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :