సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : భద్రాచలం నియోజకవర్గం వెంకటాపురం మండలం బిసి మరి గూడెం గ్రామపంచాయతీలో వాజేడు వెంకటాపురం కో కన్వీనర్ గూడవర్తి నరసింహమూర్తి , నాయకత్వంలో జోరు పెంచిన కారు ప్రసారం ఈనెల 30వ తారీఖు నాడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ఆకర్షించేందుకు కారు గుర్తు బ్యాలెట్ పేపర్లను ఓటర్లకు చూపిస్తూ మేనిఫెస్టోలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఈరోజు ఉదయం 6 గంటలకే ఎన్నికల ప్రచారం నిర్వహించి గడపగడపకి వెళ్లి కారు గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తూ మేనిఫెస్టోలో ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఆడపడుచు సౌభాగ్య లక్ష్మి పథకం కింద ₹3,000 జీవాభివృద్ధి అందిస్తున్నాము , అన్నపూర్ణ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి హోల్డర్కి సన్న బియ్యం సరఫరా, పేద కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ ధర 400 రూపాయలకే అందిస్తానన్న కేసీఆర్, 8000 రూపాయలు నటువంటి రైతుబంధును రైతు సోదరుల కోసం 16 వేల రూపాయలు పెంచి ఇస్తానన్న కేసీఆర్, ఒక లక్ష 16 వేల ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి పథకాన్ని మూడోసారి ముఖ్యమంత్రి అయితే రెండు లక్షల పదహారు వేల రూపాయలు పెంచి ఇస్తానని హామీ ఇచ్చారు ఆరోగ్యశ్రీ పథకం 15 లక్షలకు పెంచి ఇస్తామని హామీ ఇచ్చారు ,ఆసరా పెన్షన్ 5000 వేల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, కెసిఆర్ బీమా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలను అందిస్తామని హామీ ఇచ్చారు, ఇలా అనేక సంక్షేమ పథకాలను ఓటరులకు వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో కొప్పుల వినోద్, బొల్లెకాంత ,బొల్లె శ్రీను, అంగాల తేజ, బొల్లి వసంత్, సంతోష్ గగ్గూరు, సతీష్, బొల్లె రామకృష్ణ ,బొల్లె సందీప్ మరియు బిసి మర్రిగూడెం యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
-----------------------
Admin