సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో నీటి పారుదుల శాఖ& పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కలిసిన ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకుడు గుర్రంపోడు భూ పరిరక్షణ సమితి అధ్యక్షుడు సపవట్ సుమన్ నాయక్ మంత్రిని కలిసిన సందర్భంలో గుర్రంపోడు రైతులు ఎన్నో సంవత్సరాలుగా సేద్యం చేసుకుంటున్నా భూములను మరియు పోడు భూములు పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది.ఎడమ కాలువకు కొన్ని రోజులు నీరు ఇవ్వాల్సిందిగ కోరారు.
-----------------------
Admin