Saturday, 18 April 2026 06:14:50 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

కల్తీ మద్యం తయారు చేస్తూ, విక్రయిస్తూన వ్యక్తి అరెస్ట్...

Date : 16 September 2022 04:41 PM Views : 1337

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ మండలం రెడ్డిగూడెం గ్రామంలోని ఎస్టీ కాలనీ కి చెందిన గణేష్ అనే యువకుడు గత కొంత కాలంగా కల్తీ మద్యం తయారు చేస్తున్నాడని సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నామని ఎక్సైజ్ సి.ఐ గురునాథ్ రాథోడ్ తెలిపారు. చీఫ్ లిక్కర్, నీళ్లు, మరియు కొన్ని రసాయనాలు కలిపి కల్తీ మద్యం తయారు చేసి సమీపంలోని బెల్ట్ షాపు లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు, అతని వద్ద ఇంట్లో నిల్వ ఉంచిన కల్తీ మద్యం బాటిల్ లు స్వాధీనం చేసుకుని, గణేశ్ పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పాల్వంచ మండలంలో ఇంకొందరు కల్తీ మద్యం తయారు చేస్తున్నారని పూర్తి ఆధారాలతో త్వరలో పట్టుకుంటామని తెలిపారు, కల్తీ మద్యం పరీక్షల కొరకు ల్యాబ్ కు పంపి మద్యం లో ఎటువంటి రసాయనాలు కలుపుతున్నారని వాస్తవాలు తెలుస్తాయని ఎక్సైజ్ సి.ఐ గురునాథ్ రాథోడ్ తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :