సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జిల్లా లో పలు కార్యక్రమాలు లో పాల్గొన్నా వైయస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం.... బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం లో పాల్గోని ఆలయ అభివృద్ధి కి 10,116/- రూపాయిలు కమిటీ సభ్యులు లకు అందజేసినా వైయస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం గారు ............... 1)ఈ రోజు19-12-2022 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజిక వర్గం దమ్మపేట మండలం పార్కెలగండి గ్రామపంచాయితీ పాకలగూడెం గ్రామం లో బొడ్రాయి,నాభిశీల,సీతారాంజనేయ,ముత్యాలమ్మ అమ్మా వార్ల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం లో పాల్గోని ,ఆలయ కమిటీ సభ్యులు తో ప్రత్యేక పూజ కార్యక్రమం తరువాత ఆలయ అభివృద్ధి కి 10,116/-పదివేల నూట పదహారు రూపాయలు లను కమిటీ సభ్యులు లకు అందజేసినా వైయస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం గారికి అలయ అభివృద్ధి కి తోడ్పాటు అందించిన సోయం.వీరభద్రం గారికి ఘనం గా శాలువ కప్పి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో పార్కెలగండి గ్రామపంచాయితీ సర్పంచ్ కోర్సా సాగర్, ఆలయ కమిటీ సభ్యులు రామలక్ష్మి,యువ నాయకులు కాకా శివ శంకర్ ప్రసాద్ తధితరులు పల్గొన్నారు దశ దిన కర్మ లకు హాజరు అయ్యి చిత్రపటలకు పూలమాల వేసి నివాలి అర్పించి కుటుంబ సభ్యులు లకు 5,000/- రూపాయిలు ఆర్ధిక సహాయం అందించి మానవతా ధాతృత్వం చాటినా వైయస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం.వీరభద్రం గారు......................... 2) ఈ రోజు 19-12-2022 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పేట చెరువు గ్రామం మర్మము.శాంతమ్మ(55) గారు మర్మము.ప్రభాకర్ (32) గార్లు ఒక నెల లో కొన్ని రోజులు వ్యవధి లో తల్లికొడుకులు అనారోగ్యం తో మారనించడం తో ఈ రోజు ధశదిన కర్మలకు హాజరు అయ్యీ వారి చిత్రపటాలకు పులమాల వేసి నివాలి అర్పించి ,వారి మరణం పట్ల కుటుంబ సభ్యులు లకు ప్రగాడ సానుభూతి వ్యక్తము తెలిపి ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులు లకు 5,000/- ఆర్ధిక సహాయం అందించి మానవత్వం చాటినా వైయస్ఆర్ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సోయం.వీరభద్రం గారు.ఈ కార్యక్రమం లో తాటి.రామారావు ,చేపా.జోగారావు,బీరవెల్లి.ప్రసాద్ తధితరులు పల్గొన్నారు
-----------------------
Admin