సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలం రాచపల్లి పంచాయతీ పరిధిలోని కర్రివోని గొప్ప మల్లాపురం గ్రామాలో శుక్రవారం వెంకటాపురం పోలీస్ సివిల్ సిఆర్పి ఎఫ్ బలగాలతో కమ్యూనిటీ పోలీసింగ్ ను నిర్వహించారని దీనిలో భాగంగా బడి వయసు కలిగిన పిల్లలందరినీ తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించాలని యువతకు చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు విద్యారంగంలో ముందుకు సాగాలని. కొరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఉన్నతంగా చదువుకోవాలని గ్రామస్తులకు. వివరించారు ఏ సమస్యలు వచ్చినా నేరుగా పోలీస్ శాఖ వారిని సంప్రదించాలని గ్రామంలోకి ఎవరైనా అపరిచిత వ్యక్తులు వచ్చినట్లయితే వెంటనే పోలీస్ వారికి తెలియపరచాలని కోరారు అదేవిధంగా పోలీస్ శాఖ వారి ఫోన్ నెంబర్లు కూడా గ్రామస్తులకు తెలియపరిచారు కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో వెంకటాపురం సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ అశోక్ సి ఆర్ పి ఎఫ్ సివిల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin