Sunday, 13 September 2026 10:50:32 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వరంగల్ నగరం 7వ డివిజన్ లో తెగిపోయిన మోరీలకు మరమ్మతులు వెంటనే చేపట్టాలి... -శనిగరపు రాజు బీఎస్పీ జిల్లా అధ్యక్షులు డిమాండ్

Date : 29 July 2023 04:18 AM Views : 460

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : అఖిలపక్షం పార్టీలు, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ల ఆధ్వర్యంలో వరంగల్ నగరం 7వ డివిజన్ కంచెరకుంట కు వెళ్ళే మార్గం మోరి వర్షాలకారణంగా తెగిపోయి ప్రజల రాకపోకలకు ఇబ్బంది గా మారింది అట్టి కాలువకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేయడం జరిగింది అలాగే నగరంలో పలుచోట్ల తెగిపోయిన రోడ్లను,డివైడర్లను రిపేర్ చేయించాలని గుండు సుధారాణి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మోరిలో పూలు జల్లి, కేకులు మొరిలో వేసి నిరసన తెలుపడం జరిగింది, అలాగే నగరంలో వరదల కారణంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం లేక వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ స్కర్ గారు నిన్నటి రోజున నవ్వుతూ వరదలేమి రాలేదు మోరీలేమీ తెగి పోలేదు ఊరికేనే రాజకీయ నాయకులు అందరూ రాజకీయాలు చేయడం కోసం వాట్సాప్ లో ప్రచారాలు నిర్వహిస్తున్నారని వ్యంగ్యంగా మాట్లాడడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ ఖండిస్తూ వెంటనే ప్రజలకు జవాబుదారితనంగా నిలబడి ప్రజలకు సేవ చేయాలని వినయ్ భాస్కర్ గారిని డిమాండ్ చేయడం జరిగింది అలాగే కనీసం పుట్టినరోజు సందర్భంగా నైనా మేయర్ గుండు సుధారాణి గారు బయటికి వచ్చి ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ప్రజలను ఆదుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు శనిగరపు రాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ యూత్ జిల్లా అధ్యక్షులు తోట పవన్ బీఎస్పీ నాయకులు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: