Monday, 14 September 2026 12:25:21 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ సిద్ధం జిల్లా పార్టీ నాయకులు రవి పటేల్

Date : 07 October 2025 10:23 PM Views : 195

సర్కార్ టీవీ న్యూస్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : సర్కార్ జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు రవి పటేల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడం కోసం అభ్యర్థులను ఖరారు చేయడం జరుగుతుంది కావున తెలంగాణ రాజ్యాధికార పార్టీ లో ఉన్నటువంటి నాయకులు మరియు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలు మన పార్టీ నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని రవి పటేల్ అన్నారు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ బిజెపి పార్టీలో జిల్లా వ్యాప్తంగా గ్రామ లలో తిరుగుతూ ప్రజలను మళ్లీ మోసం చేయడానికి సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చకుండా మళ్లీ ప్రజల్ని మభ్యపెట్టడానికి వస్తున్నారు అలాగే టిఆర్ఎస్ గ్యారంటీ కార్డుల పేరుతో ప్రజలలో కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తున్నారు గతంలో టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అప్పులు ఇప్పుడు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అప్పులు రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి కనుక కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి పార్టీలను గ్రామాల నుండి తరిమికొట్టాలి బీసీ రిజర్వేషన్ల విషయంలో ద్వంద్ వైఖరులు ఆనందిస్తున్న పార్టీలను వీడి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరి రాజ్యాధికార దిశగా వెళ్లాలి ఈ ప్రభుత్వాలు మనకు న్యాయం చేయవు కనుక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బహుజనలంతా సిద్ధంగా ఉంది అగ్రకుల పార్టీలను ఓడించి తెలంగాణ రాజ్యాధికార పార్టీని గెలిపించాలని రవి పటేల్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రణయ్ రాజ్ సమ్మయ్య సంతోష్ శ్రీకాంత్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: