Thursday, 30 July 2026 05:51:52 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ ను బలోపేతం చేయండి... టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్...

Date : 27 June 2023 01:03 AM Views : 435

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్, కేశంపేట్ మండల్ / కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని డివిజిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరప్పల్లి శంకర్ కోరారు. షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల కేంద్రంలో కేశంపేట్ మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గూడా వీరేశం సంయుక్త ఆధ్వర్యంలో బిజేపి, బీఆర్ఎస్ పార్టీ నుండి, ఇతర పార్టీల నుండి యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ ప్రజా విధానాలను ఎండగట్టాలని ఈ సందర్భంగా కార్యకర్తలు సూచించారు. పార్టీలో చేరిన వారికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో పి శ్రీధర్, పి మహేందర్, శ్రీకాంత్, టి కుమార్, జి అనిల్, బి ప్రశాంత్, బి గణేష్, బి రవి, నాగరాజు, జి రాజు, జీ ధనుష్, బి పెంటయ్య, కే రాజు, జి రాజు, రాఘవేందర్, కే రమేష్, కే మల్లేష్, జి రాఘవేందర్, కే కుమార్, కే మల్లేష్, జి మల్లేష్, జి ప్రవీణ్, శ్యామ్, జి ప్రవీణ్, బి అఖిల్, జి సురేష్, డి రాములు, నర్సింహులు,ప్రశాంత్, జి వినయ్, టీ భరత్, జి భూమేష్, జి మల్లేష్, జంగయ్య, జి జంగయ్య, వెంకటయ్య, జీ తరుణ్, జి యాదయ్య, టి రామచంద్ర తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య యాదవ్, పిసిసి మెంబర్ బాబర్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జగదీష్ అప్ప, టౌన్ ప్రెసిడెంట్ కె చెన్నయ్య, తెలంగాణ గిరి యాదవ్ నందిగామ ఎంపీటీసీ కొమ్ము కృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు అనసూయ, చించోడు అనంతం, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ సాయిలు, రూప్ల నాయక్, రావుల పెంటయ్య, తుమ్మల గోపాల్, మరియు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: