Wednesday, 16 September 2026 07:12:45 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఇల్లులేని వారి పక్షాన ఆర్ సి పి పోరాటం...

Date : 29 March 2023 04:23 AM Views : 505

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి నియోజకవర్గం ఓబులదేవర చెరువు మండలం లో ఇనుగునూర్ క్రాస్ దగ్గర రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ భూమి లో గుడిసెలు వేపిచడం జరిగింది .గుడిసెలను సందర్శిచి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగంగా సభలో పేద ప్రజలను ఉద్దేశించి ఇల్లులేని వారి పక్షాన ఆర్ సి పి పోరాటం చేస్తుందని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట కార్యదర్శి ఎన్ రవిశంకర్ రెడ్డి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్ సి పి జిల్లా కార్యదర్శి డాక్టర్ నాగన్న , ఆర్ సి పి పుట్టపర్తి నియోజకవర్గ కార్యదర్శి మున్నా, ఆర్ఎంఎస్ సత్యసాయి జిల్లా కార్యదర్శి సుగుణమ్మ,.అంజినమ్మ,వెంకటలక్ష్మి. ఆర్ఎస్ వై ఎఫ్ రాష్ట అధ్యక్షులు అరుణ్ కుమార్ నగర్ కార్యదర్శి వర్గ సభ్యులు ప్రసాద్, బలచెన్నయ్య, రైతు నాయకులు ప్రతాప్ రెడ్డి,డి జి హెచ్ పీ ఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటేష్, శంకరయ్య,తదితరులు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :