సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ పట్టణంలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న గురువారెడ్డి అను పేషెంట్ కి చికిత్స నిమిత్తం ఓ పాజిటీవ్ రక్తం అవసరమైంది. విషయం తెలుసుకున్న స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ డోనర్స్ సభ్యుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎన్ హర్షవర్ధన్ రాజు వెంటనే స్పందించి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు గాదంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానం తో సమానం అని దాతను అభినందించారు...
-----------------------
Admin