Thursday, 30 July 2026 08:24:38 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నకిలీ స్టిక్కర్లపై 18 నుంచి 25 వరకు స్పెషల్ డ్రైవ్ డీఎస్పీలు....

Date : 17 October 2022 11:40 PM Views : 381

సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : నకిలీ స్టిక్కర్లు అతికించుకుని తిరిగితే అలాంటి వాహనాలు సీజ్ చేస్తాం. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఈనెల 18 నుండి 25 వ తేదీ వరకు దీనిపై జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ -అనంతపురం ట్రాఫిక్ డిఎస్పీ ప్రసాద్ రెడ్డి జిల్లాలో నకిలీ స్టిక్కర్లు అతికించుకుని తిరిగితే అలాంటి వాహనాలు సీజ్ చేస్తామని అనంతపురం ట్రాఫిక్ డీఎస్సీ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కిరప్ప కాగినెల్లి IPS గారి ఆదేశాల మేరకు ఈనెల 18 నుండి 25 వ తేదీ వరకు నకిలీ స్టిక్కర్లు అతికించుకు తిప్పి వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ఆయన స్థానిక ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. *ఇటీవల కాలంలో వాహనాల మీద నకిలీ స్టిక్కర్లను అతికించడం భలే ఫ్యాషన్ అయిపోయింది. టైకులు, కార్ల మీద ఇష్టమైన స్టిక్కర్లను అతికించుకుని రోడ్ల మీద షికారు చేస్తున్నారు. పోలీస్, ప్రెస్, అడ్వకేట్, డాక్టర్, ఆర్మీ, గవర్నమెంట్ అంటూ వివిధ రకాల స్టిక్కర్స్ అంటించుకొని తిరగడం మొదలుపెట్టారు. ఎవరు నిజమో, ఎవరు అబద్దమో తెలియక పోలీసులు. ఇబ్బందులు పడుతున్నారు. డూప్లికేట్ వాళ్లని పట్టుకోవడం కోసం జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఎలాంటి స్టిక్కర్ ఉన్నా అది ఒరిజినల్ కాదా అనే కోణంలో విచారించి నకిలీ అని తేలితే ఆ వాహనాన్ని సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: