సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజినీకాంత్ : తెలంగాణను మరోసారి విస్మరించారు, షబ్బీర్ అలీ,, కేంద్ర బడ్జెట్లో తెలంగాణను మరోసారి విస్మరించారని రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖల సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపించారు కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణ ఊసు ఎత్తకపోవడం శోచనీయమన్నారు, దేశంలో మైనార్టీలు, దళితులు మహిళలు తమ భద్రతపై ఉషోత్తలేదని మండిపడ్డారు...
-----------------------
Admin