సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం నగర శివారు ప్రాంతాల్లో పేట్రేగిపోతున్న పోకిరిల ఆగడాలు... ఖమ్మం నగరంలోని ముస్తఫా నగర్ తదితర శివారు ప్రాంతాలలో పోకిరిల ఆగడాలు రోజురోజుకీ తారాస్థాయిలో పెరిగిపోతున్నాయి రౌడీ మూకల పోకిరిల అరాచకాలు రాత్రి అయితే చాలు శివారు ప్రాంతాల్లో ప్రయాణించాలంటే పాదాచారులు ప్రజలు జంకుతున్న పరిస్థితి నెలకుంది తప్ప తాగి పోకిరీలు రోడ్లమీద గొడవలు దందాలు పాదాచారులను బూతులు తిట్టడం ఏంటని ప్రశ్నిస్తే కొట్టడం వంటివి జరుగుతున్నాయి, పోలీసులు రాత్రుళ్లు శివారు ప్రాంతాల్లో నిఘా పెట్టాలని రౌడీలపై సరైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు...
-----------------------
Admin