సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలం, మరికాల గ్రామవాసి, కొప్పుల స్వామి, గత మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు, గతంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వం పొందిన వ్యక్తి కొప్పుల స్వామి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం పొందిన వారు బీమా సౌకర్యం కలదని వెంకటాపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియపరచగా అట్టి విషయంపై హైదరాబాద్ గాంధీభవన్లో సంబంధిత వారికి, క్రియాశీలత సభ్యత్వ రసీదు చూపించి, వారికి అర్జీ అందజేసిన కుమారుడు కొప్పుల వినోద్, వారి కుటుంబానికి రావాల్సిన క్లైమ్ త్వరగా చేయాలని అర్జీ అందజేశారు, బీమా సౌకర్యం కల్పించడం పేద కుటుంబాలలో సహాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నాయకులు కొనిఆడారు.
-----------------------
Admin