సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : నిజామాబాద్ లోని కలెక్టర్ కార్యాలయం లో నూతన కలెక్టరుగా పదవీ బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ హనుమంతుని కలిసిన మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కెర భూమన్న, రాష్ట్ర నాయకులు మెతరి సాయన్న, తదితరులు కలిసి పూలబుకే తో అభినందనలు తెలిపారు, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నూతనంగా బాధ్యతలు తీసుకున్న రాజీవ్ గాంధీ హనుమంతు ఎల్లవేళలా బాద్యులకి అండగా ఉంటానని అన్నారు ...
-----------------------
Admin