Monday, 14 September 2026 04:39:42 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మండల వ్యాప్తంగా సమగ్ర భూసర్వే త్వరితగతిన చేపట్టండి... -జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్

Date : 24 May 2023 05:40 AM Views : 579

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల పరిధిలోని గ్రామస్థాయిలో సమగ్ర భూ రిసర్వే, తంగేడుకుంట శోత్రియం భూములు రీసర్వేలు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం తహసీల్దార్ కుంకుంట్ల శ్రీధర్ ఆధ్వర్యంలో వీఆర్వోలకు,సచివాలయ సర్వేయర్లతో కూడిన 5 జట్లుగా ఎంపిక చేసి సమగ్ర భూసర్వే చేపట్టారు. ఈకార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్ ముఖ్యఅతిధిగా పాల్గోని తంగేడుకుంట పంచాయతీ పరిధిలో లింగాలపల్లి, మద్దకవారిపల్లి, బుచ్చిరాజుపల్లి, నల్లచెరువుపల్లి శోత్రియ సాగుదారులకు గ్రామసభ ఏర్పాటు చేసి భూములకు చెందిన పత్రాలు సర్వే చేపట్టే అధికారులకు అందించలన్నారు. భూసర్వే అనంతరం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తారన్నారు.మండల వ్యాప్తంగా సమగ్ర భూసర్వే త్వరితగతిన చేపట్టి, సేకరించిన నివేదికలు అందించాలని 5 జట్ల సిబ్బందికి అయన సూచించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :