Monday, 14 September 2026 03:16:55 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గోవింద్ పెట్ సొసైటీలో మహా జనసభ నిర్వహించడం జరిగింది...

Date : 30 September 2023 07:02 AM Views : 395

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మండల లోని గోవింద్ పెట్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ చైర్మన్ బంటు మహిపాల్ ఆధ్వర్యంలో మహాజన సభా నిర్వహించారు. ఇట్టి సమావేశంలో అర్హులైన రైతులకు లక్ష రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని, అలాగే రుణమాఫీ పొందిన వారు, కొత్త రుణాల కు డాక్యుమెంట్స్ సొసైటీ వద్దకు తీసుకు రావాలని అలాగే అసైన్మెంట్ భూములకు కూడా రుణాలు ఇవ్వాలని మార్కె్్పడ్ ద్వారా మక్కలను మద్దతు ధరకు కొనాలని మహా జనసభలో తీర్మానం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు తూర్పు రాజన్న, కాశిరెడ్డి శ్రావణ్, నల్లూరి రమేష్, లక్కారం చిన్న, నరసింహులు, లక్కారం సాగర్, కొండ గంగాధర్, ఎర్రం వంశీ, గార్ల గంగారం, గోపాసి గంగు, సొసైటీ పరిధిలోని గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: