సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఫరూఖ్ నగర్ : ఫరూఖ్ నగర్ మండలంలోని చిల్కమర్రి గ్రామంలో బీసీ సెల్, ఎస్సీ సెల్ అధ్యక్షుల ఆధ్వర్యంలో కమిటీలను గ్రామ పెద్దల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్య అతిథులుగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండ్రాతి బాల్ రాజ్, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బుర్ర రాజు ఎలికట్ట, ఎంపీటీసీ సభ్యులు అరుణ అంజయ్య గౌడ్ పాల్గొనగా మండల బీసీ సెల్ అధ్యక్షులు దేవునిపల్లి బసప్ప, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నాగి సాయిలు ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాముల అడివయ్య, మండల ఎస్సీ సెల్ కోశాధికారి బ్యాగరీ భీమయ్య, ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షులు కండ్లపల్లి యాదయ్య (కన్నా) అధ్యక్షతన ఎస్సీ సెల్ బీసీ సెల్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. బీసీ సెల్ గ్రామ అధ్యక్షులుగా ఏలూరి సుధాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజశేఖర్, ఉపాధ్యక్షులు పులిమద్ది యాదయ్య, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్, కార్యదర్శి కుమ్మరి సత్యం, కోశాధికారి కండే సుధాకర్, ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షులుగా చిన్న సాయి అమరేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెంటని అశోక్, ఉపాధ్యక్షులుగా పినకుంట అర్జున్, ప్రధాన కార్యదర్శిగా బ్యాగరి రాములు, కార్యదర్సి గా చెన్నిగారి మహేష్, కోశాధికారి బేరి మహేష్, సలహా దారులుగా చెన్ని గారి వంశీ, బేరి రాజశేఖర్, చారకొండ చంద్రయ్య చారకొండ బుచ్చయ్య చిన్న సాయి శీను కండ్లపల్లి పెద్ద యాదయ్య చారకొండ చెన్నయ్య. ఈ కార్యక్రమంలో మండల ఎస్సి సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శివ మరియ యూత్ కాంగ్రెస్ కమిటీ నాయకులు బ్యాగరి ప్రవీణ్ భూపాల్ రెడ్డి కొత్తపల్లి బేరి రమేష్ శని మహేష్, పి అర్జున్ పెంటని నాని, చెన్ని గారి వంశీ, బేగరి రాజశేఖర్, రఘుపతి రెడ్డి పాల్గోన్నారు....
-----------------------
Admin