సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పెదవీడు : తెలంగాణ మాథ్స్ ఫోరం వారి ఆధ్వర్యంలో మఠంపల్లి మండల స్థాయి మాథ్స్ క్విజ్ నందు మండలంలోని తొమ్మిది పాఠశాలలు పాల్గొనగా జడ్.పి.హెచ్.ఎస్ పెదవీ డు నుండి ఇంగ్లీష్ మీడియం ప్రథమ స్థానం పేరంచు ప్రియా, ద్వితీయ స్థానం మొగిలి అక్షిత పొందనైనది. అలాగే తెలుగు మీడియం నుండి ద్వితీయ స్థానం మూడవత్ నందిని సాధించింది ఇట్టి విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రశంసా పత్రం అందజేసి విద్యార్థులు జీవితంలో ముందు ఎదగాలని ఆశీర్వదించారు
-----------------------
Admin