Wednesday, 29 July 2026 01:26:35 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బాల్కొండ కళాశాలలో 18 సంవత్సరాలు నిండిన విద్యార్థిని విద్యార్థుల ఓటర్ నమోదు కార్యక్రమం...

Date : 01 December 2022 11:34 PM Views : 364

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండల కేంద్రంలో గురువారం రోజున జిల్లా కలెక్టర్ నిజామాబాద్ ఆదేశాల మేరకు బాల్కొండ తహసిల్దార్ సూచనల మేరకు ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ అధికారులు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం , మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాలల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థుల వయసు 18 సంత్సరాలు నిండిన విద్యార్థుల నుండి ఫారం-6 నమోదు చేయడం జరిగింది. ఇ ఓటరు నమోదు కార్యక్రమం పోలింగ్ కేంద్రాల్లో శనివారం మరియు ఆదివారం నిర్వహించబడునని తెలిపారు. వయస్సు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి ఆర్ఐ రాఘవేంద్రరావు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: