Tuesday, 15 September 2026 12:46:23 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చింతలపాలెం సర్పంచ్ గా షేక్ ఆయేషా అమీర్ సాహెబ్ సేవలు బేష్...

Date : 07 February 2024 08:31 AM Views : 282

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : చింతలపాలెం గ్రామ సర్పంచ్ షేక్ ఆయేషా అమీర్ సాహెబ్ కు గ్రామపంచాయతీ కార్యాలయంలో సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా శాలువా గజమాలతో సత్కరించి సన్మానించారు. సర్పంచ్ గా షేక్ ఆయేషా అమీర్ సాహెబ్ గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేశారని‌.అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించారనీ పలువురు వక్తలు వారి సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి లో సిబ్బంది..ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతలపాలెం గ్రామ ప్రముఖులు,గ్రామపంచాయతీ పాలకవర్గం,సిబ్బంది, బంధుమిత్రులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :