సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను వరంగల్ పోలీస్ కమిషనర్ కాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి అదనపు డీసీపీ రవి ముఖ్యఅతిథిగా హాజరై పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణ లో జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం అధికారులు సిబ్బంది చిన్నారులకు మిఠాయిలను పంపిణీ చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు డీపీపీ సురేష్, ఏసీపీలు నాగయ్య, డేవిడ్ రాజు, పరిపాలనాదికారి సంపత్ కుమార్తో పాటు ఇన్స్ స్పెక్టర్లు, ఆర్.ఐలు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, పరిపాలన పాలన సిబ్బంది పాల్గొన్నారు.
-----------------------
Reporter