సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్ లో గలవేర్ హౌస్ గోడౌన్ గోడౌన్లను అందులో పని చేస్తున్న కార్మికులను హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారుఅందులో పని చేస్తున్న హమాలీలను మిల్లు డ్రైవర్లు, ను హమాలీలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నరు ఈ సందర్భంగాఎంపి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏ సమస్యలు ఉన్నా నాకు తెలియపరచండి నేను చేసి పెడతాను యూనియన్ సమస్యలైనా మిల్లర్స్ సమస్యలైనా మి కాలనీ సమస్యలైనా అన్ని పరిష్కరిస్తానని హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు ఎరగానినాగన్న మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి హుజూర్ నగర్ టౌన్ అధ్యక్షుడు మల్లికార్జునరావు తన్నీరు మలి దశ ఉద్యమకారుడు ఎడ్ల విజయ్, గూడెపు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
-----------------------
Admin