సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : వేంసూరులో మెగా బతుకమ్మలతో భారీ ర్యాలీ అంబరాన్ని అంటిన సంబరాలు . సర్కార్ టీవీ సత్తుపల్లి డివిజన్ రిపోర్టర్. ఎండి బూరహాను ద్దీ న్. మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలెత్తుకుని , కోలాట నృత్యాలు, డప్పు వాయిద్యాలతో ఎమ్మేల్యే సండ్ర కు ఘన స్వాగతం సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకట వీరయ్య, బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా, వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ....మహిళల సాంస్కృతిక వికాసం ఆవిష్కరించేది బతుకమ్మల చుట్టూ ఆటపాటలతో ఆడి, పాడి, కోలాట నృత్యాలతో పండగ సందడి చేశారు. అవనిలో సగభాగం మహిళలని, సమాజంలో పురుషులతో పాటు, మహిళా సోదరీమణులు సమానంగా ఎదగాలనే ఉద్దేశం ఉండాలని, మహిళలు ఆత్మగౌరవంతో స్వేచ్ఛ స్వాతంత్ర్యం తో జీవితాన్ని, కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకునే సంకల్పం మహిళల్లో కలిగి ఉండాలని ఆయన కాంక్షించారు. ఈ సందర్భంగా మండల కాంప్లెక్స్ నుండి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు బతుకమ్మలతో ఊరేగింపుతో ఆటపాటలతో ర్యాలీగా రాష్ట్రీయ రహదారిపై వెళ్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వేంసూరులోబతుకమ్మ వేడుకల ను ఘనంగా జరి పా రు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ధన్యవా దాలు తెలిపారు. గత రెండు సంవత్సరాలను0డి కోవిడ్ వాళ్ళ ఈ కార్యక్రమంలు జరగకున్నప్పటికీ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు ఆచార సంప్రదాయలను బతుకమ్మ పండుగ లతో, ప్రపంచం కు తెలియజేస్తూ ఈ పండుగ గురించి బావి తరాలకు చెప్పే విధంగా,చాలా గొప్పగా మహిళా సోదరి మణులు అందరూ ఈ కార్యక్రమం కు విచ్చేసిన వారి అందరికీ ధన్యవాదములు తెలిపా రు. జిల్లా లోనే ఎక్కడ లేనoతా అద్భుతంగా ఈ బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరిగింది.విదేశాల్లో ఉన్న తెలంగాణ వారు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. బతుకమ్మ ఖ్యాతిని విశ్వవ్యాప్తా0 చేసినారు అన్నారు.ప్రకుతిని దేవతగా పూజించే పూల పండుగ బతుకమ్మ అని అన్నారు. ఈ కార్యక్రమం లోఎంపీపీ పగట్ల వెంకటేశ్వరావు . గ్రామ సర్పంచ్ ఏం డి పైజుద్దీన్, ఎంపీటీసీ నాయుడు వెంకటేశ్వరావు, బీసీ సెల్ అధ్యక్షుడు పదిలం సాయిబా బు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది. మరియు మహిళలుఈ కార్యక్రమం లో విద్య, వైద్య ఐసిడియస్,ఐకెపి, గ్రామ పంచాయతీ, పంచాయతీ రాజ్,ఆశాలు, డ్వాక్రా మహిళలు, సర్పంచులు, ఎంపీటీసీలు, పలు శాఖల అధికారులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు, మండల ప్రజలు, పలు కార్యాలయాల సిబ్బందులు, అధ్యర్యంలో ఘనంగా జరిపారు
-----------------------
Admin