సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మండలంలోని దాసర్ దొడ్డి గ్రామానికి చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు సిపిఐ జిల్లా కార్యదర్శి కొండన్న అనారోగ్య కారణాలతో మరణించినందున దాసర్ దొడ్డి గ్రామంలో వారి భౌతిక కాయానికి నివాళులర్పించిన వాకిటి అంజనేయులు ముదిరాజ్ జ్యోతి రావు ఫూలే బీసీ సంఘం తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు. & BSP పార్టీ నారాయణపేట మాజీ జిల్లా అధ్యక్షులు. మరియు BSP పార్టీ నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్, జిల్లా కార్యదర్శి బండారి చంద్రశేఖర్, మఖ్తల్ అసెంబ్లీ ఇంచార్జి పాలెం వెంకటయ్య, క్రిష్ణ మండల అధ్యక్షులు మల్లికార్జున్, మఖ్తల్ మండలం అధ్యక్షులు పరశురాం తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin