Monday, 14 September 2026 11:42:34 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఓబుల దేవర చెరువు హమాలీల డిమాండ్లను పరిష్కరించాలి...

Date : 09 January 2023 11:53 PM Views : 627

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల సివిల్ సప్లై హమాలీలు స్థానిక బియ్యం గోదాన్ వద్ద డిమాండ్ వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ పెరిగిన కూలీ రేట్ల జీఓను వెంటనే విడుదల చేయాలని 2022 జనవరి నుంచి పెరిగిన కూలీ రేట్లు అరియడ్స్ చెల్లించాలన్నారు. పిఎప్ సంబంధించినటువంటి స్థాకిష్టులను వెంటనే పరిష్కరించాలని, వారి పేర్లను పినిస్‌లో వెంటనే నమోదు చేయడానికి ఈ కొత్త ఐఐసి కల్పించాలని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్లను పరిష్కరించి, పెంచిన కూలి రేట్లు జీనో వెంటనే విడుదల చేసే వరకు పోరాటం కొనసాగించాలని హమాలీ జిల్లా యునియన్ సభ్యులు కోరారు.ఈ కార్యక్రమంలో నారాయణస్వామి, కిష్టప్ప ,నాగరాజు, అంజి,రామాంజనేయులు ,నరసింహులు, శేషప్ప, మన్సూర్ వెంకటేష్ ,సూరి అదిప్ప ,నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: