Wednesday, 29 July 2026 08:20:46 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దుగ్గొండి మండలం లోని బిఆర్ఎస్ పార్టీ లోకి పలువురి చేరికలు

Date : 04 December 2025 03:08 PM Views : 144

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి (డి కుమార్) దుగ్గొండి మండలం రేఖంపల్లి గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు కొలుగూరి కరుణాకర్, ఇజ్జగిరి చేరాలు గార్లను నర్సంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుకినే రాజేశ్వరరావు, నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ పొన్నం మొగిలి, రేకంపెల్లి బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు నీరటి మురళి,రేఖంపల్లి మాజీ ఎంపీటీసీ రంపిసా సోనీ రతన్, రేకంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ ఇమ్మడి విజేందర్, మాజీ సొసైటీ డైరెక్టర్ ఇజ్జగిరి రాజన్న, దుగ్గొండి మండల బిఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంద శ్రీనువాసు, రేకంపల్లి గ్రామం బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఈసంపల్లి నాగలక్ష్మి -రాజు, గ్రామ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానుగుల రమేష్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సొల్లేటి కొమురారెడ్డి, కానుగుల సుధాకర్, ఇజ్జగిరి రంజిత్, బిఆర్ఎస్ నాయకులు పొన్నం వంశీ , కొలుగూరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :