Thursday, 30 July 2026 09:22:22 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మఠంపల్లి లో మణిపూర్ ఘటనలో దోషులను వెంటనే శిక్షించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు...

Date : 22 July 2023 11:58 PM Views : 439

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల పాస్టర్స్ మలేషియా మందిరం నుండి మఠంపల్లి మెయిన్ రోడ్డు సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవుల పై దాడులు, స్త్రీలపై బట్టలు ఊడదీసి నగ్నంగా ఊరేగించి ఆ స్త్రీల యొక్క తండ్రిని తమ్ముని చంపివేసి గోతిలో పాతి పెట్టి,అంతేకాకుండా స్త్రీలను అత్యాచారం చేసి వారిని చంపడం జరిగింది .కానీ మణిపూర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మూడు నెలల నుండి ఆ యొక్క ఉన్మాదుల పై చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం ఈ యొక్క భారత దేశంలో మత స్వేచ్ఛ కలిగిన భారతదేశం గా పేరు ఉన్నది. ఆర్ఎస్ఎస్ గుండాలు ఇళ్లల్లో జొరబడి ప్రార్థన చేస్తున్న వారిని చంపుతున్నారు .కావున క్రైస్తవులకు మణిపూర్ ప్రభుత్వం రక్షణ కల్పించాలని మఠంపల్లి మండల పాస్టర్ లు అందరూ కలిసి డిమాండ్ చేశారు . ఈ యొక్క ర్యాలీలో హుజూర్నగర్ నియోజకవర్గం నుండి పాస్టర్ ఎం దేవస్థానం మఠంపల్లి మండల అధ్యక్షులు ఐజాక్ పాస్టర్ కార్యదర్శి పి రవి , దాస్ బాబు , సతీష్ , కే కుపా నందం , కే ఇమ్మాని యేల్ , ఆదం , మనిషా, మాస్టర్ ప్రసాద్ ,ధనుంజయ్, చిలక దేవా బిక్షం,ఏసు దాసు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :