Wednesday, 29 July 2026 02:17:53 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చింతకాని మండలం ప్రొద్దుటూరు లో ఆన్లైన్ షాపింగ్ పేరిట రూ.96 వేలు మోసం...

Date : 10 March 2023 01:18 AM Views : 781

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన జి.బుచ్చి బాబు ఇటీవల ఆన్లైన్ యాప్ ద్వారా రూ.3 వేల విలువైన డ్రస్ కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించి యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు చేశాడు. చెల్లింపులో సమస్య ఏర్పడిం దనీ. తాము ఒక లింక్ పంపుతామని. ఆ లింక్ ద్వారా నగదును చెల్లించాలని గుర్తు తెలి యని వ్యక్తులు బుచ్చిబాబుకు సూచించారు. ఆ లింక్ ఓపెన్ చేసి పాస్వర్డ్ నమోదు చేశాడు. కొద్దిసేపటికి తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.96 వేలు మరోఖాతాకు బదిలీ అయి నట్లు బాధితుడి సెల్ఫోన్ కు మెస్సేజ్ వచ్చింది. దీంతో కంగుతిన్న బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ మోస గాళ్లు అప్పటికే నగదును ఆ ఖాతాలో లేకుండా ఖాళీ చేశారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో చింతకాని ఎస్సై పొదిలి వెంకన్న కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: