Saturday, 12 September 2026 08:14:44 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం...

Date : 02 November 2023 10:56 AM Views : 272

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నేరేడుచర్ల పట్టణంలో నిర్వహించనైనది. యిట్టి సమావేశానికి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల , గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు పార్టీ క్రియాశీలక కార్యకర్తలు పాల్గొన్నారు . చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు చేసి , 53 రోజుల తర్వాత విడుదలైన సందర్భంగా హాజరై ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణలో శాసనసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయనందున మొక్కవోని ధైర్యంతో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి వారు సూచించిన విధంగా హుజూర్ నగర్ నియోజకవర్గ అసెంబ్లీ పరిధిలోని అన్ని గ్రామాల పార్టీ కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని టీడీపీ సీనియర్ నాయకులు పాల్వాయి రమేష్ అధ్యక్షతన జరిపిన సమావేశంలో ఏక గ్రీవ తీర్మానం చేసినారు. ఇట్టి సమావేశంలో పొనుగోటి జంగారావు , ఇంజమూరి వెంకటయ్య , బెల్లంకొండ రామజోగి , షేక్ అలీ , నేలపట్ల అంజయ్య గౌడ్ , పాతకోటి లింగారెడ్డి , పోలగాని సురేష్ గౌడ్ , పచ్చిపాల వెంకన్న యాదవ్ , తిరుమలగిరి గోవింద్ , రావిరాల లింగయ్య , కొనకౕంచి సైదులు , నెమ్మాది సుందరయ్య, వెంకట్రామ్ నాయక్ , బొగ్గవరపు వీరభద్రరావు , బొమ్మకంటి బ్రహ్మయ్య , షేక్ లాల్ ఏనుగంటి పుల్లయ్య చౌదరి , యడవెల్లి వెంకటరెడ్డి మరియు వివిధ హోదాలలో గల నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: