సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కుమారుడు దొంతి అవియుక్త్ రెడ్డి నేడు హైదరాబాద్ లోని వారి నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిశారు.వరంగల్ కి రెండు రోజుల క్రితం వచ్చిన సీఎం హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటికి రావాలని కోరడంతో నేడు సీఎం ని కలిసి పలు అంశాలపై సీఎం తో కలిసి చర్చించారు.
-----------------------
Reporter