Monday, 14 September 2026 10:07:59 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

లక్ష్మీపురం లో ఇంటింటా ప్రచారం… ప్రజల్లో కన్నం నీలిమ చిరంజీవి లకు మారుమోగిన మద్దతు

Date : 09 December 2025 06:52 AM Views : 298

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : అభివృద్ధి సేవలే తన లక్ష్యం… ఉంగారం గుర్తు విజయం దిశగా అడుగులు బలంగా. లక్ష్మీపురంసర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కన్నం నీలిమ చిరంజీవి ప్రచారం. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలోని లక్ష్మీపురం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కన్నం నీలిమ ఉంగారం గుర్తుకు భారీ మద్దతు పొందుతున్నారు. ప్రజల అభివృద్ధి, గ్రామ సమస్యల పరిష్కారం లక్ష్యంగా తీసుకొని ఆయన ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. లక్ష్మీపురం గ్రామంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థికి తమ పూర్తి మద్దతు ప్రకటించారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలు వినడం, పరిష్కారాలు చెప్పడం, అభివృద్ధి అజెండాను వివరించడం కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రచార సందర్భంగా నీలిమ మాట్లాడుతూ లక్ష్మీపురం గ్రామంలోని ప్రతి వాడకు, ప్రతి కుటుంబానికి అభివృద్ధి చేరేలా కృషి చేస్తాను. శుద్ధి నీరు, మంచి రోడ్లు, అభివృద్ధి, వీధి లైట్లు, డ్రైనేజ్ వంటి ప్రాథమిక సౌకర్యాల మెరుగుదల నా ప్రాధాన్యం. మీ ఒక్కో ఓటు మా గ్రామానికి దిశా నిర్దేశం అవుతుంది. ఉంగారం గుర్తుకు ఓటేసి నన్ను సర్పంచ్‌గా గెలిపించండి అని ప్రజలను కోరారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ లక్ష్మీపురం గతంలో గ్రామానికి చేసిన సేవలు, అందరితో కలిసిపోయే స్వభావం, ప్రజల సమస్యలకు వెంటనే స్పందించే తీరు తమకు నమ్మకాన్ని ఇస్తున్నాయని తెలిపారు. యువకులు ప్రచార యాత్రలో నినాదాలు చేస్తూ ప్రజల్లో అద్భుతమైన ఉత్సాహాన్ని నింపారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని, నీలిమ చిరంజీవి తమ గ్రామానికి అవసరమైన నాయకుడని అభిప్రాయపడ్డారు. లక్ష్మీపురం గ్రామంలోని ప్రతి వీధిలో అభ్యర్థి ప్రచారానికి ప్రజలు హర్షాతిరేకంతో స్వాగతం పలికారు.

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: