Sunday, 13 September 2026 02:13:00 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కబడ్డీ పోటీలు విజేతలకు బహుమతులు అందజేస్తున్న... సామకోటి ఆదినారాయణ

Date : 26 December 2022 12:44 AM Views : 776

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : బుక్కపట్నం కేంద్రంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో విజేతలగా నిలిచిన జట్టులకు బహుమతులు అందజేస్తున్న శ్రీ సత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండల కేంద్రంలో జడ్.పి.పి హైస్కూల్ అవరణం లో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఏర్పాటు చేసి విజేతలగా నిలిచిన జట్టులకు బహుమతులు అందజేస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ అలాగే మాట్లాడుతూ.. పట్టుదలతో కృషితో రన్నర్ విన్నర్ గా మూడో స్థానాలుగా నిలిచిన జట్టలకు ముందుగా అభినందనలు చేసి అలాగే *ఫైనల్ విజయం సాధించిన జట్టు బుక్కపట్నంకు చెందిన ఈగల్ జట్టుకు కప్పును అందించి 10100 అందించి అభినందనలు తెలిపారు అలాగే రెండవ బహుమతి రన్నర్ గా కదిరి జట్టు5100, మూడవ ప్లేస్ లో గోరంట్ల జట్టుకు 3100 రూపాయలు అందించి అభినందనలు తెలియజేశారు ప్రతి జట్టులోని క్రీడాకారులకు కప్పులతో పాటు వివిధ క్రీడాకారులకు బహుమతి అందించి ప్రతి ఒక్కరికి మెడల్ బహుకరించారు అలాగే సభ అధ్యక్షులకు గౌరవ ప్రధానమైన నాయకులకు శాలువాతో సత్కరించి అలాగే బుక్కపట్నం యూత్ యువతలను క్రీడలపై ప్రోత్సహించాలని కబడ్డీ ఆటను ప్రారంభించాలని సమయస్ఫూర్తితో నాతో చెప్పడంతో నేను వాటిని స్పందించి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలంలోనూ గ్రామంలోనూ కబడ్డీ ఆటగాళ్లు తమ జట్టులో పేర్లు నమోదు చేసుకుని దాదాపు 20 జట్టులగా రావడం నాకు చాలా సంతోషంగా ఉందని అలాగే బుక్కపట్నం యూత్ కబడ్డీ పోటీల కార్యక్రమానికి వచ్చినందుకు నాకు ఇంతటి ఘన స్వాగతం పలికినందుకు వారికి పేరుపేరునా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో ముందు ముందుకు రాబోయే రోజుల్లో క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తానని అలాగే సభాధ్యక్షులు మేరకు కార్యక్రమానికి విచ్చేసిన పి ఈ టి వెంకటేష్,టీచర్ నాగరాజు,జనార్ధన్,రామకృష్ణ,కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణ,కాంట్రాక్టర్ వెంకటేష, సర్పంచ్ రాజు,డాక్టర్ మధుసూదన్ రెడ్డి,జంగం వెంకట్రాముడు,నారాయణస్వామి గారికి వివిధ నాయకులకు పాత్రికేయ సోదరులకు పోలీస్ సిబ్బందికి పేరుపేరునా మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూన్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సామకోటి ఈశ్వరయ్య,కేశవ,శివ,వినయ్, సూర్య వర్ధన్ జనార్దన్,రామకృష్ణ,వెంకట్రాముడు, రాజు శంకర నారాయణస్వామి తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: