సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి సందర్బంగా వర్దన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే, ఆరూరి .రమేష్, వర్దన్నపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగినది.....
-----------------------
Admin