Wednesday, 29 July 2026 12:37:47 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సైబర్ నేరాలపై మఠం పల్లి గురుకులా పాఠశాలలో అవగాహన సదస్సు...

Date : 11 July 2023 01:43 AM Views : 425

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల నందు ఎస్పీ ఆదేశాల మేరకు మఠంపల్లి పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు షీ టీమ్స్ మరియు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించడమైనది.ఈ కార్యక్రమంలో మఠంపల్లి ఎస్సై బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో బాలికల రక్షణకై ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ బృందం వారికి ఎంతో ఉపయోగపడుతుందని, వారు ఆకతాయిలతో ఏదైనా సమస్య ఉన్నచో షీ టీమ్స్ సంప్రదించి రక్షణ పొందవచ్చు అని, అదేవిధంగా విద్యార్థులు సైబర్ నేరాలపై పూర్తి అవగాహనతో ఉండాలని ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత, విద్యార్థులు పలు సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారాన్ని తెలుసుకొని వాటి లింక్స్ ని ఓపెన్ చేస్తూ మోసపోతున్నారని, అట్టి సైబర్ నేరగాళ్ల నుండి తమని తాము కాపాడుకునేందుకు పూర్తి అవగాహనతో ఉండాలని ఈ సందర్భంగా ఎస్సై బాలకృష్ణ విద్యార్థులకు తెలియజేశారు.అదేవిధంగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పిల్లల పట్ల స్నేహపూర్వకంగా ఉంటూ వారు సమస్యలను మీకు స్వేచ్ఛగా చెప్పే విధంగా వ్యవహరించాలని సూచించారు.ఇట్టి కార్యక్రమంలో పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మఠం పల్లి పోలీస్ శాఖ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: