Wednesday, 29 July 2026 07:13:42 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పద్మశాలి కుటుంబాలకు అండగా ఉంటా...

Date : 20 November 2023 11:58 AM Views : 492

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని పద్మశాలి ఆత్మీయ సమ్మేళనం ఎంకే ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఎవరికి భయపడకండి కొండా లక్ష్మణ్ బాపూజీల పోరాటం ప్రతిమ ఉండాలి ఎందులోనూ తక్కువ కాదు అని పద్మశాలి కులస్తులు అన్ని అన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే తనను గెలిపించాలని గెలిచిన వెంటనే కుల సంఘాల భవనాలు పద్మశాలి ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసి బాధ్యత తనది అని అన్నారు. అభివృద్ధిలో పద్మశాలి కులస్తులు ముఖ్య భూమిక పోషించాలని కోరారు. అవినీతి పాలనకు ముగింపు పలికి దేశం కోసం ధర్మం కోసం బిజెపికి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగపూర్ ఎమ్మెల్యే మోహన్ జీ మహతే, బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గం ఇంచార్జ్ పల్లెపురాజు, ఆర్మూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, జీవి నరసింహ రెడ్డి, నూతల శ్రీనివాస్, ద్యగా ఉదయ్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :