సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గొర్కటి చంద్రిక మరణించారు వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం 10000/ అందించిన నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎర్రల బాబు వర్కింగ్ ప్రెసిడెంట్లు చెన్నూరు కిరణ్ రెడ్డి ఓలిగే నర్సింగరావు ఇంగోలి రాజేశ్వరరావు గ్రామ పార్టీ అధ్యక్షులు పొగాకు వెంకటేశ్వర్లు మండల యూత్ అధ్యక్షులు కొత్తకొండ రవి వర్మ మండల యూత్ నాయకులు గొరకటి నవీన్ ఎర్రల కమలాకర్ కొలుగూరి సుమంత్ మంద అనిల్ యుగేందర్ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter