సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలం గౌరాపురం క్రాస్ వద్ద అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్నారని రాబడిన కచ్చిత సమాచారం మేరకు గురువారం ఉదయం ఎస్సై గోపి మరియు పోలీస్ సిబ్బంది తో వాహనాల తనిఖీ నిర్వహించి రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 672 హేవార్డ్స్ చీర్స్ విస్కీ 90 ఎం ఎల్ టేట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసి ముద్దాయిలను రిమాండ్కు పంపడం జరిగింది. ముద్దాయిలు ముగ్గురులో ఒకరు కొండకమర్ల గ్రామం మరొకరు శేషయ్య గారి పల్లి మూడో వ్యక్తి గంగిరెడ్డి పల్లి గ్రామానికి చెందినవారు ఎస్సై గోపీ తెలియజేశారు...
-----------------------
Admin