Thursday, 30 July 2026 10:35:54 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మహా లక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని సవరించాలి ...

Date : 19 December 2023 08:54 AM Views : 282

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని సవరించాలని ధర్మ సమాజ్ పార్టీ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు ని కలిసి తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు మాత్రమే ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించాలని మరియు ఆటో డ్రైవర్లకు ప్రతినెల 3000 రూపాయలను ఇవ్వాలని, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాన్ని పోషించే ఇంటి యజమాని పురుషునికి కూడా ఉచిత బస్సు సౌకర్యం, కల్పించాలని ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ సిహెచ్. కిరణ్ కుమార్ జిల్లా నాయకులు, శ్రీనివాస్, బాలు మహారాజ్, విజయరామరాజు మండల నాయకులు సైదులు, రమేష్ నాగరాజు అంబేద్కర్ వంశీ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :