Saturday, 18 April 2026 08:17:45 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

కాంగ్రెస్ ను గెలిపిస్తే ధర్మాన్ని గెలిపించినట్లే...

Date : 30 October 2023 02:29 AM Views : 220

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ధర్మాన్ని గెలిపించినట్టేనని త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అత్యంత ఆదరణ కల్పించాలని షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ కోరారు. చటాన్ పల్లి టిఆర్ఎస్ సీనియర్ యువ నాయకుడు మాజీ వార్డు సభ్యులు ఆలోని పల్లి రాజు గౌడ్, (కల్లురాజు) మాజీ కౌన్సిలర్ రాజేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య ఆధ్వర్యంలో దాదాపు 35 మంది,కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో మాధవరెడ్డి, శ్రీనివాస్, కృష్ణ, సాయి, గుడాల అశోక్, గుడాల వెంకటయ్య, వెంకటేష్, నరేష్, నరసింహ, చిన్నయ్య, పెంటమ్మ, శేఖర్, చంద్రయ్య, రామకృష్ణ, శ్రీకాంత్, శేఖర్, చెన్నయ్య, రాజు గౌడ్ అనుచరులు 35 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరానికి అధికార పార్టీ అహంకారానికి మధ్య జరుగుతున్నాయని ప్రజలు ఆత్మగౌరవం వైపు నిలబడి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాయికల్ శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, బస్వం అప్ప, రాయికల్ ఎంపీటీసీ అరుణ వెంకటరెడ్డి, సందీప్ రెడ్డి, సాలె శ్రీనివాస్, శేఖర్, రవికుమార్, సందీప్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, భాస్కర్ గౌడ్, తదితరులు ఉన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :