Monday, 14 September 2026 04:09:58 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో సతీష్ డప్పు కళా బృందానికి ఘనంగా సన్మానం...

Date : 02 July 2024 01:57 AM Views : 370

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా కేంద్రంలో. శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 136 వ శతాధిక కవి సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీ చెందిన సతీష్ డప్పు కళా బృందం సభ్యులకు ఘనంగా సన్మానం చేశారు. ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు ప్రముఖ కవి. కత్తిమండ ప్రతాప్. .. సంస్థ జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి ...సంస్థ జాతీయ అధ్యక్షులు. ఈశ్వరి భూషణం ... ప్రముఖ కవి తెరసం అధ్యక్షులు కేంద్ర సాహిత్య సమితి మండల సభ్యులు. డాక్టర్ నాగేశ్వరం శంకర్. జిల్లా అధ్యక్షులు పోతుగంటి వీరాచారి. గార్లచే చిరు సన్మానం అందుకున్నారు ఈ సందర్భంగా డప్పు కళా బృందం సభ్యులను పలువురు అభినందనలు తెలిపారు.ఇంకా ఈ కార్యక్రమంలో.వంద మందికి పైగా వివిధ ప్రాంతాల నుంచి కవులు పాల్గొని కవితా గానం చేశారు. సతీష్ డప్పు కళా బృందం ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో డప్పు టీమ్ లీడర్ అమరవరపు సతీష్ టీమ్ సభ్యులు అప్పన్నపేట గ్రామానికి కల్పనా, స్వరూప, నాగమణి, సుజాత, దిర్శించర్ల గ్రామానికి చెందిన అపర్ణ పొనుగోడు గ్రామానికి చెందిన రాణి, రజిత కీతవారిగూడెం గ్రామానికి చెందిన వీరబాబు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: