Thursday, 30 July 2026 07:31:03 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సమగ్ర భూ సర్వే త్వరితగతిన చేపట్టాలి..... - పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యరేఖ

Date : 01 October 2022 03:14 AM Views : 470

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవరచెరువు ఎమ్మార్వో గారి కార్యాలయంలో పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ మాట్లాడుతూ అసైన్మెంట్ భూములు ,జాతీయ రహదారులు, ఈ క్రాఫ్ట్ బుకింగ్,శోత్రియం భూములు, తదితర ప్రభుత్వ భూముల వివరాల సేకరణలో భాగంగా సమగ్ర భూ సర్వే త్వరితగతిన చేపట్టాలని వీఆర్వోలకు, సచివాలయ సర్వేయర్లకు సమావేశం ఏర్పాటు చేసి పుట్టపర్తి ఆర్టీవో భాగ్యరేఖ సమీక్షించినట్లు తహశీల్దార్ కనుకుంట్ల శ్రీధర్ తెలిపారు. అలాగే ఓటర్ కార్డు , ఆధార్ లింక్, పంటకోత ప్రయోగాలు, హోసింగ్ ,ఈకేవైసి తదితర అంశాలపై సూచనలు, సలహాలు ఇచ్చినట్లు తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :