సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండల పరిధిలోని లక్ష్మీపురంలో బెల్టు దుకాణాలపై పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. మూడు బెల్టు దుకాణాల్లో సుమారు రూ. 25 వేల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. బెల్టు షాపుల నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు బూర్గంపాడు ఎస్సై సుమన్ తెలిపారు...
-----------------------
Admin