సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట ప్రాథమిక ఉన్నత పాఠశాల నందు. స్కూల్ హెడ్మాస్టర్ మోహన్ రావు 77వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి జండా వందన కార్యక్రమం నిర్వహించినరు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాఠశాల చైర్మన్ నాగేశ్వరరావు పంచాయతీ సెక్రటరీ రమేష్ . పంచాయతీ సర్పంచ్ నున్న బసవయ్యా మాజీ చైర్మన్ లక్ష్మణరావు. బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు , , కార్యకర్తలు, యువజన నాయకులు సొసైటీ చైర్మెన్ యూత్ . జంపాల శివకుమార్, బాలాజీ , ఆర్ఎంపీ డాక్టర్ రహీం, మొదలగు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
-----------------------
Admin