Tuesday, 15 September 2026 09:11:38 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

టీపీసీసీ ఆధ్వర్యంలో ఈనెల 18న చలో రాజ్ భవన్ ను విజయవంతం చేద్దాం...

Date : 18 December 2024 12:04 AM Views : 544

సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : ప్రతినిధి రజనీకాంత్, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 18న టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ ను విజయవంతం చేద్దాం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు గారు 18వ తేదీ బుధవారం నాడు ఉదయం 11 గంటలకు తీపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజభవన్ కార్యక్రమం ఉన్నది ఆ నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద భారీ జన సమీకరణతో రాజ్ భవన్ వరకు ప్రదర్శనగా చలో రాజభవన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ ప్రదర్శనలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు ఏఐసీసీ ఇన్చార్జ్ శ్రీమతి దీపా దాస్ మున్నిగారు మంత్రివర్యులు ప్రభుత్వ సలహాదారులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు పాల్గొంటారు అమెరికాలో గౌతమ్ అదానిపై వచ్చిన ఆర్థిక అవకతవకలు వ్యాపార ఆర్థిక రంగంలో దేశ పరువును దెబ్బ దెబ్బతీసాయి ఆ దాన్ని పై ఆర్థిక అవకతవకలను అవనీతి మోసం మనీ లాండరింగ్ మార్కెట్ మినీ పొలేషన్ లాంటి అంశాల లో ఆయనపై ఆరోపణలు దేశ ప్రతిష్టను దెబ్బతీసాయి అలాగే మణిపూర్లో వరసగా జరిగిన అల్లర్లు విధ్వంశాలపై మోడీ ఇప్పటివరకు అక్కడకు వెళ్లకపోవడం లాంటిది అంశాలపై ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నారు చలో రాజ్ భవన్ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ అంశాలపై ఏఐసిసి ఇచ్చిన పిలుపు మెరుపు తీపిసిసి ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రదర్శనకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు గారు తెలిపారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: