సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం :కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ధోరణి ప్రభుత్వాల అనుసరిస్తున్నటువంటి విధి విధానాల పైన గళము ఎత్తి పోరాటానికి సై అనేది మహిళ కాంగ్రెస్- తోట దేవి ప్రసన్న** **గతంలో మహిళా కాంగ్రెస్ పేరుకు మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు మహిళా నాయకురాలు ఉత్సాహంగా పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు మహిళా కాంగ్రెస్ స్పందిస్తూ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో ప్రశ్నించే గొంతుక మహిళా కాంగ్రెస్ *కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ప్రజలు ఆదరిస్తారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మహిళా కాంగ్రెస్ ఎప్పుడు ముందు వరసలోనే ఉంటుంది *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా అధ్యక్షులు *తోట దేవి ప్రసన్న గారు జరిగిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్ట డిసోజా గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది అఖిలభారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్ డిస్సోజ గారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏ విధంగా మహిళా కాంగ్రెస్ పని చేయాలో సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది
-----------------------
Admin