Tuesday, 15 September 2026 08:16:47 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బీసీ గురుకుల సంక్షేమ పాఠశాలలో సిడిపిఓ మమత ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు...

Date : 06 December 2024 01:40 AM Views : 663

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ : ICDS మిర్యాలగూడ అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలోని "MJPT బీసీ సంక్షేమ పాఠశాల"దుబ్బతండా లో సీడీపీఓ మమత ఆధ్వర్యంలో "ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలు "కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా, బాలల పై లైంగిక వేధింపుల నిరోధక చట్టం పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీడీపీఓ మమత మేడమ్ మాట్లాడుతూ బాలల హక్కుల గురించి, బాల్య వివాహాలు, బాలికల యొక్క Safe touch & Unsafe touch గురించి ,బాలికలు మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాల పైన అవగాహన కలిగి ఉండాలని ,బాలికలను ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులకు దైర్యంగా వ్యక్తపరచాలని వివరించారు. చదువు యొక్క ప్రాముఖ్యత గురించి, మరియు వ్యక్తిగత పరిశుభ్రత మరియు బాలికలకు అవసరమైన సమతుల ఆహారం మరియు పౌష్టికాహార ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా జిల్లా మహిళా సాధికారత నుండి శ్రీదేవి కార్యక్రమంలో పాల్గొని బాలికలు మంచిగా చదువుకొని ,సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, భేటీ బచావో- భేటీ పడావో కార్యక్రమం గురించి,పొక్సో చట్టం గురించి, బాలికల వివాహ వయసు గురించి, చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్స్ గురించి వివరించడం జరిగింది.పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటిస్తూ, ఏమైనా బాలికలకు సమస్యలు ఉంటే వారికి తెలియజేయాలని ,చక్కగా చదువుకోవాలని వివరించారు.అదేవిధంగా కార్యక్రమం అనంతరం బాలికలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి వ్యాస రచన పోటీ నిర్వహించి మొదటి, రెండవ, మూడవ బహుమతులను సీడీపీఓ మేడమ్ అందజేయడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్నవారు: 1.పాఠశాల ప్రిన్సిపాల్ మేడం -ఉమాదేవి 2.టీచర్-నస్రీన్ ,అజీత 3.సూపర్వైజర్ లు - వాణి, రాధిక, సుశీల, హేమదేవి, పద్మ, నజీమా బేగం 4.BC-కవిత 5.అంగన్వాడీ టీచర్లు-సక్కు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :