Saturday, 18 April 2026 08:07:16 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

హుజూర్ నగర్ సిపిఎం పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం కోడలు...

Date : 06 November 2023 01:11 AM Views : 1319

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ సిపిఎం పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ బరిలో మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం కోడలు మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి , సూర్యాపేట జిల్లా సిపిఎం కార్యదర్శి మల్లు నాగార్జున సతీమణి మల్లు లక్ష్మి పేరును దాదాపుగా సిపిఎం రాష్ట్ర కమిటీ ఖరారు చేసినట్లు విశ్వసిన్య సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొదట బిఆర్ఎస్ తో, తర్వాత కాంగ్రెస్తో జతకట్టి ఎన్నికల పోటీలో నిలవాలని చూసినప్పటికీ పొత్తులు కుదరకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న సిపిఎం పార్టీ హుజూర్ నగర్ బరిలో ఎవరిని నిలపాలా అన్న ఆలోచనతో ప్రకటించిన అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలిపినప్పటికీ ఒక హుజూర్ నగర్ లో మాత్రం రాష్ట్ర కమిటీ సమాలోచనలు అనంతరం మల్లు లక్ష్మి, మల్లు నాగార్జున రెడ్డి ల పేర్లను పరిశీలించినప్పటికీ చివరికి మల్లు లక్ష్మి పేరును ఖరారు చేసినట్లుగా సమాచారం

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :