Monday, 14 September 2026 01:47:54 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎన్నికల అప్పుడే ఓటర్లు గుర్తొస్తే ఎలా...? -బీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేష్

Date : 12 July 2023 09:57 AM Views : 513

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కొత్తగూడెం నియోజకవర్గంలో సమస్యలు కుప్పలుతెప్పలుగా ఉన్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి యెర్రా కామేష్ ఆరోపించారు.కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని గాజులరాజం బస్తీ ఇరవై ఐదవ వార్డులో ఇంటింటికి బీఎస్పి కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులతో కలిసి ఆయన నిర్వహించారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఏర్పడిన్నపటికి సమస్యలు మాత్రం అలాగే ఉండిపోయాయని విమర్శించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేయకుండా ఒకరి మీద ఒకరు గిల్లికజ్జాలు పెట్టుకుంటూ తొమ్మిదేళ్ల సుదీర్ఘ కాలాన్ని వృధా చేశారని అన్నారు.పాలక,ప్రతిపక్ష పార్టీలు కొత్తగూడెం నియోజకవర్గంలోని ప్రజలను కేవలం ఎన్నికల అప్పుడు మాత్రమే ఉపయోగించుకునే ఓటు యంత్రాలుగా చూస్తున్నారని ఆక్షేపించారు ప్రజా సమస్యలు వేరు,రాజకీయాలు వేరుగా చూసినప్పుడే అభివృద్ధి ఉరుకులు,పరుగులు పెడుతుందని పేర్కొన్నారు.జిల్లా కేంద్రంలోని ప్రజలకు రోజుకు గంట పాటు మంచినీరు సరఫరా చేయలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని విమర్శించారు.ప్రజల సమస్యలను తెలుసుకునే విషయంలో వారి పక్షాన పోరాటం చేసే విషయంలో బీఎస్పీ వెనకడుగు వేయదని స్పష్టం చేశారు ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,రాయరాకుల జగదీశ్,శివశంకర్, ఎస్.కె.ఆదాం,దాసరి జైసింగ్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: